********మా ఎం .ఎల్ .ఏ ఎర్రబల్లి దయాకర్ రా వు గారు **********
మా ఎం . ఎల్ .ఏ
దయాకర్ రా వు గారు
అలిబాబా 40 దొంగ ల్లో
ఒక పెద్ద దొంగ
ఇంతకాలం
ఏ ప ధ వి లేక
మంత్రి కాలేక
వెనుక బడ్డ వాడు
వేలి వేసిన వాడు
బాబు గారి అండ కోసం
ధీ వె న ల కోసం
నానా గడ్డి కరుస్తూ
టి . వి 9 లో
దొంగ మాటలు కూస్తున్నాడు
పార్లమెంటు లో
తెలంగాణా బిల్లు ప్రవేశ్ పెడుతె
మా పార్టీ సపోర్ట్ --
డిల్లీ ధర్నాలో
మీ పార్టీ ఎం .పి లు ఏరీ అన్న ప్రశ్న కు
సమాధానం తెలియని
పి ల్లో ని లా
స త మతమవుతూ
తడ బడుతూ--
ఏ క్క డ స్టేజ్ ఎక్కి మాట్లాడినా
డల్లాస్ లో నయనా
ధర్మారం లో నయనా
మీ లో చిత్తశుద్ధి లేధని
మీకు ఒక స్టాండ్ అంటూ లేధని
10 జిల్లాల తెలంగాణా జనానికి తెలుసు
తెలంగాణా డెవెలప్‌మెంట్ ఫోరమ్ వా ల్ల కు తెలుసు
రాజీనామా చేస్తే
గెలువ వ ని
ని రాజకీయ జీ వితం
భూస్థాపితం కానుంధాని
నీకు తెలుసు
మన జిల్లా జనానికి తెలుసు
కాకతీయ విధ్యార్థులకు తెలుసు ???
ఎం .ఎల్ .ఏ గారు
బాబు గారి
9 ఏండ్ల అవనీతి
అక్రమాలు
ఆశ్రిత ప చ పాత ము
దోపిడీలు--అన్యాయాలు
తెలంగాణా జనం మరచి పోరు
బాబు గారు మళ్లీ సీ .మ్ కా డు
మీకు ఏ పధ వి రాధు
మాట మార్చండి
జెండా మార్చండి
సొల్లు కబుర్లు మానం డి
బాబు మెప్పు కోసం
టి . వి లో కనిపిస్తూ
ఎన్ని వేషాలు వేసినా
ఎన్ని రంగుల మాటలు చెప్పినా
మీ
రంగు -రుచి - వాసన
రాష్ట్రం లో
జిల్లాలో
జి రో--సున్నా ???????
కొత్త దారులు వెతుకోండి
గులాబీ జెండా ను నమ్ముకోండి
ధారి మిధి
రాజకీయ భవిష్యత్త్హు
ఇంకా నాలుగు కాలా ల పాటు
కొనసాగాలంటే
డి టూర్ తప్పధు
జ ర సోచికే చలో ఎం ఎల్ ఏ గారు
-------------------------------------------------------
బుచ్చి రెడ్డి
నోట్- టి వి 9 లో రాజకీయ చర్చ లో వారి మాటలు విని-- ఆ ప్రేరణతో