త్రివర్న పతాకానికి నేడు బలాత్కారం
స్వతంత్ర భారతావనికి నేడు విపత్కరం
తెలంగాణా ఆడబిడ్డకు అన్యాయం
మూడు సింహాలు సిగ్గుతో తలదించుకున్నాయి నేడు
ధర్మచక్రం విరిగి పోయింది నేడు
రక్షక భటుడు రాక్షసుడైనాడు నేడు
కాకి చొక్క వేసుకున్న కీచకుడు వాడు
మనిషి రూపంలో ఉన్న పిశాచి వాడు...
నీచుడా.... ఓ నీచుడా..
అవమానించిన ఆ చేతును నరికి ఈ నీచ పరిణామానికి గుర్తుగా అక్కడే స్తూపమవ్వాలి...
రక్త కన్నీటితో ...అందె శ్రీధర్
ించు.....
రచన: అందె శ్రీధర్
Posted Date:2014-03-19 12:58:52