|
******* నా డై రీ లో 2 పే జీ లు--********
శని వారం
ఉదయం స్టార్‌బక్ కు వెళ్ళాను
ఫ్రూట్ డ్రింక్స్--పేస్ట్రీస్ --స్యాండ్‌విచ్ లు చాలా ఉన్నాయి
జేబు లో ఒబామా బ డ్జ్ ట్ 2 డాల్ ర్ లు
మనసేంత గుంజినా
అన్ని ఛంపుకొని కా ఫి తో సెట్ ల్ అయ్యాను
రాక్ లో చ ధీ వి వ ధీ లీ పోయిన పేపర్స్
తెచ్చుకొని తిరిగి వేస్తున్నాను
సేమ్ న్యూస్--పేజ్ థ్రీ న్యూస్
వారం రో జూ ల్లో ఎన్నికలు
ఒబామా పార్టీ దెబ్బతినడం కాయం
2 పార్టీ ల మధ్య మాటల యుద్దాలు
ఇందులో--సారా పా లీ న్ టీ పార్టీ ??
టెర్రరిసిం అదుపుకు
పాకిస్థాన్ కు 2 బిలియన్స్ --మంజూరు
ఇక్కడ
తిండికి లేక
ఉద్యోగాలు లేక
సగం కడుపుతో
బతుకుతున్న ఈ తరుణం లో
ఆల్కై ధా అంటూ
ఆఫ్గనిస్తాన్ లో కర్చు
ఇటు పాకిస్థాన్ ను మేపడం
యిధి మా విదేశాంగ విధానం
అంతా డబల్ స్టాండర్డ్
ప్రపంచ పోలీస్ లా
అన్ని దేశాల పై పెత్తనం చేయాలని---
ఎందుకో --దేనికో---అమెరికా మేలుకో ???
మిగితా వార్తల్లో
పారిస్ లో రెటిర్మెంట్ ఏ జ్ కోసం లోల్ళులు
ఇరాన్ ప్రెసిడెంట్ --ఆఫ్ఘన్ కాజల్ తో గుస గుస లు??
ఈ మంగళ వారం లే క ర్స్ --సీసన్ ఓపెనింగ్ బ్యాస్కెట్‌బాల్ గేమ్
కాల్పులు--కిడ్నాప్‌లు
ఆర్థిక సంచోభం--
హాలీవుడ్ తారల డ్రగ్ యూసేజ్
స్పోర్ట్స్ హీరొస్ కు గాయాలు
డా ల ర్ విలువ పడిపోతున్నా
అన్ని దేశాల కన్నా తామే గొప్ప అంటూ రాతలు ??
ఆదివారం
రక్త చరిత్ర సినిమా చూడాలని ఉంధీ
పర్స్ కాలి--చిల్లర తప్ప
గుడ్లు పెడుతె బాగుండ్ పర్స్
చిన్న పిల్లొ ని లా కోరిక
శ్రీమతి దేవుని పూజలు చేస్తూ-
దేవుని మొక్క్ కు దాచిన బాగ్ నుండి
పధి డాలర్లు తీసుకున్నా--కాధూ దొంగలించా
తీశానని తెలుస్తే
కృష్ణుడు --సత్యబామా ను బాతిలాడి నట్లు--------
గాడ్ పార్డన్ మీ అంటూ
లిట్ ల్ ఇండియా కు వెల్లా
నాజ్ లో ఇలియానా
అలంకా ర్ లో జెనీలియా--హింది సినిమాలు
ఉన్న పధి డా ల ర్లు సినిమా కు పోతే
బడ్జెట్ లోటు బడ్జెట్ అవుతుంధీ
సినిమా కోరిక ను పక్కకు నెట్టా ను
విండొ షోపింగ్
జనం జయ భారత్ రెస్టోరెంట్ మెట్లు ఎక్కుతున్నారు
కనీసం
దోస-- టీ
యిధి అమెరికన్ డ్రీమ్-- బ్రతుకు
జీతం చేతి లోకి రాక ముందే
పంచ వర్ష ప్రణాళిక వంటి
ప క డ బంధీ గా -కేటాయింపులు ఉంటాయి
డాలర్ రాక ఒక మార్గం లో ఉంటే
పోయిటపుడు నూరు దారులు
మిగీలెధీ-- హల్లికి హల్లి--సున్న కు సున్నా??
ఉగా ధీ రోజు కృష్ణమా చార్యులు
పంచాంగ ము చూసి
నా ఆ ధా యం 3--కర్చు 9
మే బీ తప్పు చెప్పాడే మొ
ఆక్టపుస్ తో జ్యోతిష ము చూపించుకోవాలి
లెక్కలు--కూడినా-తీసివేసినా
హెచ్చించినా --బాగించినా
స్థిరాంకాల తో-- గుణాంకాల తో
సూత్రాలతో--సిద్ధాంతాల తో
ఎన్ని సార్లు లెక్కలు చూసినా-- మిగీలెధీ జి రో---సున్నా
ఈ రోజు
మా ఊరి తెలుగు సంగం స్టార్ నైట్ పోగ్రామ్
25 వేల డాలర్ల తో
మణిశర్మ కాన్సర్ట్ ???
మూడు ముక్కలు అయిన తెలుగు కమ్యూనిటీ
రాష్ట్ర పార్టీ ల లా రాజకీయాలు---
వెళ్ళినా
సన్మానాలు--శాలువలు కప్పుకోవడాలు--సొధి ఆంగ్ల
ఉపన్యాసాలూ
తెలుగు సంగం లో??
కొను క్కు నే స్థోమత ఉంటే
దేశ సంగాల లో కొన్నింటికి
ఫిక్స్డ్ రేట్ లు
$ 2500 కు ధీ పారాధన
$5000 కు సన్మానం--శాలువులు కప్పడం
$ 20000 అయితే సి .మ్ లా వి -ఐ .పి --సత్కారాలు
పూజలు-- నిలు వె త్తు బానేర్ లు
డబ్బు-- డబ్బు
ఏదయినా కొనుక్కోవచ్చు
డబ్బు ఉంటే
లంచ్ బ్రేక్ రాజకీయాలు ఆ డి
తిమ్మి ని బామ్మీ గా
బమ్మి ని తిమ్మి గా చేయ వచ్చు
డబ్బు ఉంటే
అనుకున్న వాణ్ణి ప్రెసిడెంట్ చేయవచ్చు
సంగాలను చిల్చ వచ్చు
కొత్త సంగాల ను పుట్టించ వచ్చు
సీమాంధ్ర--నవ-- స్వర్ణాంద్రా--సంగాలు
తమ డబ్బుల తో
దొంగ మెంబర్‌షిప్ లు చేపించ వచ్చు
4 గురి బత్రాజు ల ను వెంట వేసుకొని తిరుగుచ్చు
అన్న --అడుగేస్తే మాస్ అనిపించుకోవచ్చు
డాలర్ల్ బలుపు తో
రాష్ట్ర నాయకులను
ఇంటికి పిలిపించుకోవచ్చు
ఇద్దరు తెల్ల సెక్రెటరీ ల తో--నలుగురు బాడీ గార్డ్ ల తో
లిమొ లో---
సంగాలు --కర్చులు
బూడి ధ లో పోసినా పన్నెరు లా
ఇక్కడ
ఇన్ని వేల కర్చు తో
తెలుగు భాష--తెలుగు సంస్కృతి--తెలుగు కల లు
య్‌క్కడి గొంగడి అక్కడే--
సేవ చేస్తున్నామని
తలుచుకొనే నేతల కు
జోహార్లు--కాధూ సల్యూట్స్
------------------------------------------------
బుచ్చి రెడ్డి
-------------------------------------------
నోట్--చూసిన నిజాలు--ఎవ్వరినీ ఉద్దేశించి రాయ లే ధు
|