తెలంగాణా లో ప్రతి పల్లె--ప్రతి జిల్లా---బుచ్చి రెడ్డి

 


***** తెలంగాణా లో ప్రతి పల్లె--ప్రతి జిల్లా --ఇప్పుడొక యుద్ధ రంగం--పోరాట కేంద్రం *************

నా చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు
రయితుల కు అండగా నిలుస్తా
పేదరికం లేని సమాజం
రయితుల శ్రేయస్సు నాకు 2 కళ్ళు ?? బాబు మాటలు

ధో కె బాజ్ బాబు గారు
తొమ్మిధి ఏళ్ల పాలన లో
రయితుల ను ముంచి
లాప్‌టాప్ ను చేత బట్టి
ఈ రోజు -- మళ్లీ
రాజకీయ పెత్తనం కోసం
లన్జె మాటలు
లుచ్చా కోతలు --కూస్తున్నాడు-

రయితుకు నష్టం
రాష్ట్రాని కి కష్టం----చిరు మాటలు
రాజకీయ జీవితం లో
ఆ ఆ లు తెలియని బాగోతపో డు
సినిమా డయలాగులు కొడుతున్నాడు

పట్నం వధిలి
20 ఏండ్ల లో
తన స్వంత ఊరికి
ముకం చూపని
ధో కె బాజ్ చిరు
ఆటో కాలు కాంగ్రెస్ లో
ఇటో కాలు ప్రజారాజ్యం లో
పొగసూరీన మాటలు
పాచి కూతలు

ఈ మధ్య
బాబు - చిరు లు
వ ర ధ ల తనక్కి కోసం
పర్యటనలు-- కూతలు
ధిగజారిపోతున్న పార్ట్ ల ను
సన్నగిల్లీ పోతున్న ప్రజల నమ్మకాల ను
నిలబెట్టుకోవడం కోసం
యాత్రలు-- సో ధీ కబుర్లు ??

లైలా మొదలు కొని
జ ల్ వరకు
రాష్ట్ర ప్ర జానికం పై
దెబ్బ మిధ దెబ్బ
పోటు మిధ పోటు
అటు విత్తనాల కోరుత
ఎరువుల కొరత
ఇటు తుపానులు-- వాయు గుండా లు
బారి వర్షాలు- వ ర ధ లు
ఆ గ మాగం-- చిందర వాంధార లు

రాష్ట్రం లో
కాలు జారిన
ధిగజారి పోయిన
కాంగ్రెస్ ప్రబుత్వం
పొగడ్తలు--చప్పట్లు తో
దేశం ఏ ధు రు కుంటున్న సమస్యల ను
కాంగ్రెస్ పార్టీ --పక్క కు పెట్టి
సోనియా --మా నేత-- మా దేవత
సోనియా ----అన్ని నిర్ణయిస్తుంధీ అంటూ
గుళ్ళో పూజారి
సహస్ర నామ అర్చన లా
సోనియా ను దేవ త ను చేస్తూ
బ్రతుకుతున్న
రాష్ట్ర కాంగ్రెస్ కొజ్జా నేతలు

సహనం నశిస్తుంధీ అంటూ జగన్
జగన్ అనుచర ల ను పార్టీ నుండి సస్పెన్షన్??
పార్టీ లో కు త కు త లు
రాజు లేని-- రాజ్యం --మన రాష్ట్రం ??


ఇక తెలంగాణా లో
కొలిమి మండు తునే ఉంధీ
కృష్ణ కమెటి రిపోర్ట్ ల పై ఊహాగానాలు
రాజకీయ చర్చలు
తప్పుడు వార్తలు-- హై ధ్రా బాద్ గురించి

54 ఏండ్ల కడుపు మంట
ఆకలి అరుపులు
ధాగపడ్డ బ్రతుకులు
కన్నీటి ధారాలు
1969 లో 369 మంధీ ప్రాణ త్యాగాలు
ఇపుడు సంక్యా పెరిగి పోతుంధీ రోజు రోజు కి
వచ్చేధీ యుద్దమే

పధి జిల్లాల జనమంతా
జై జై ని నా ధా ల తో
తెలంగాణా సాధించే వరకు
పోరాడుతాం అంటూ
పదండి పోతాం అంటూ
అడుగు ముందుకు వేయనున్నారు
ఈ యుద్దం ఆగాధూ
ఈ సారి తెలంగాణా మోస పోధు

ప్రతి పల్లె--ప్రతి జిల్లా
ఇప్పుడుఒక యుద్దరంగం--పోరాట కేంద్రం
జెండాల న్ని ఒకటి అవుతున్నాయి
అంధ రీ అజెండా ఒకటే జై తెలంగాణా ***

1969 లో చూసిన నిజం--ధ్రో హం
అధి ఒక కల
ఇప్పుడు --ఇక్కడ
మోసాలకు తావు లే ధు
దోపిడీ--పీడన--అస్తిత్వ వే ధ న ల
అసలు వారసులు
అనాగారిన కులాలు--డళితులు--బి . సీ లు
విధ్యార్థులు- --ఉధ్యొ గు లు
అంతా ఒకటి అయి
గులాబీ జెండా చేత బట్టి
అజెండా జై తెలంగాణా అంటూ
కదులు తున్నారు

మన గమ్యం --జై తెలంగాణా
మన ఆశ యం--జై తెలంగాణా
ఆ రోజు రా క పోధు
జై తెలంగాణా రా క పోధు
జై తెలంగాణా
______________________________
బుచ్చి రెడ్డి

Posted Date:2014-03-19 13:21:22
comments powered by Disqus