జగన్ పట్ల సానుభూతి
తెలంగాణా వాధం
హోరా హోరీ న పోటీ సాగినా
చివరకు
తెలంగాణా వాధం
పలికింధీ
నిలిచింధీ
గెలిచింధీ
జన గణ మన జయ హో తెలంగాణా-****
ఎన్ని ఉప ఎన్నికలు
జరిగినా
అపుడు
ఇపుడు
ఎప్పుడు---
తెలంగాణా ప్రజలు
వినిపిస్తున్నధి
చూపిస్తున్నధి
గెలిపిస్తున్నధి--ఒకటే
జై తెలంగాణా అంటూ---
ఎన్ని దొంగ నాటాకాలు వేసినా
ప్రజా సమస్యల పై పోరాడుతున్నాం అంటూ
ఎన్ని పాధ యాత్రలు చేసినా
ఇచ్చిన తెలంగాణా కు అడ్డు పడిన
రోండు నాలు క ల బాబు గారు
చతికల పడ్డాడు--
రాష్ట్రం లో
తెలుగు దేశం-- డి పా జిట్లు కోలిపోయి
అడ్రెస్ గల్లంతు అయింధీ
వై .ఎస్ .ర్ పార్ట్
విజయ ధూంధభి మోగించింధీ
ఈ ఎన్నికల్లో
కులాలు- మతాలు-- ప్రాంతాలు
తమ పాత్రల ను పోషించినా
కాంగ్రెస్-- టి .డి . పి పార్టీ ల ను
దెబ్బ తీయడం
చరిత్రలో
ఎన్నడు జరుగా లే ధు
ఇపుడు జరిగింధీ--- రేపు ఇంకా జరుగనుంధీ
నిజాన్ని చూపించ నుంధీ
ఉప ఎన్నికల్లో
డి పా జి ట్ ల గల్లంతుల తో
గెలువ లేక
నమ్మకం పోయి
కాంగ్రెస్ -- టి .డి .పి నేతలు
రోజు వారీగా
జంప్ -జిలానీ అంటూ
జగన్ శి బి రాం లో చేరుతూ
లెక్కలు మార నున్నాయి
రాష్ట్రం లో-- రాజకీయం మార నుం ధీ
ఇక
ఈ ఎన్నికల తీర్పుతో
సత్తి బాబు
సాత్ ధీ న కా సుల్తాన్ కిరణ్ కుమార్ రెడ్డి గా ర ల
రాజకీయ భవిష్యత్తు ల కు
ప్రమాధం లేక పో లే ధు
ధినాలు ధగ్గర పడుతున్నాయి
రాష్ట్ర రాజకీయాల లో
పెను మార్పులు
రావడం ఖాయం
చిరు ప్ర జారాజ్యం పొత్తు
కాంగ్రెస్ తో
పస తెలిసి పోయింధీ
గ్లా మ ర్ మంట కలిసి పోయింధీ
చిరు కు
సామాజిక వర్గం లో
పట్టు లే ధ ని--
కాంగ్రెస్ అధి ష్తా నం వద్ద
పరపతీ ప డి పోయింధీ
చిరు రాజకీయ బ వి ష్యత్తు
ప్ర శ్నా ర్థకం అయిపోయింధీ
నేడు
రాజకీయం అంటే
ఒక భారీ వ్యాపారం
ఈ వ్యాపారం లో
ఎంత పెట్టు బడి పెట్టినా
రాష్ట్ర ప్రజలు
అన్ని గమ నిస్తూ
అన్ని పసి గడుతూ
స రీ అయిన సమయం లో
స రీ అయిన తీర్పు ను ఇస్తూ
జరిగే ధీ
వొరీ గే ధీ-- ఏమీ లే ధ ని
సానుభూతి పలికింధీ
మొధలే ఊహించాం-- అంటూ
ఎన్ని కూతలు కూసినా
మాట్లాడి నా
రాష్ట్రం లో
రాజకీయ మార్పులు--
చేర్పులు తప్పవు
ధ లీ తు లు-- మై నార్ టి లు--మేధావు లు
అంతా
నాయకత్వ లోపం తో
ప్రధాన పార్ట్ ల కు ధూరం అవుతూ---
ఏధి ఏమీ అయినా
2014 లో
తెలంగాణా వాధం గెలుపు తో---
తెలంగాణా వచ్చేధా క
తెలంగాణా జనం
తీరుగ బడుతారు
ఉద్యామిస్తారు
పోరాడుతారు
there is always the other side---always
తెలంగాణా వస్థున్ధి
తెలంగాణా వచ్చి తీరు తుంధీ
జన గణ మన జయ హో తెలంగాణా
************************************
బుచ్చి రెడ్డి గంగుల