మహాగర్జన - సతీష్ కుమార్ , బోట్ల

మహాగర్జన
 

రండి కదలిరండి 

60 ఏండ్ల ఆశ నేడు తేరెందుకు 

తుపానులో చినుకులై 

నిప్పుల్లో కనికలై 

ఘర్జించే  సింహలై 

ఘండ్రించే బెబ్బులులై

ఎగేరేటి విహంగలై

ఎగేసేటి తురంగలై

ఉలికిపడే ఉదుత్హ  తఃరంగాలై 

పాదం పాదం కలుపుతూ 

పౌరుషంతో కదంతొక్కుతూ 

పార్టీలకు అతీతంగా 

తెలంగాణ కు హితంగా 

హోరు  జోర్ గా కదలండి 

ఓరుగల్లు గర్జనకు...

 

పయానించే దారుల్లో  

ఆంధ్ర అధికారం అడ్డంకిగా ఎదురైనా 

లాటీలు తగిలిన తూటాలు పేలిన 

రాల్లున్న ముళ్ళున్న 

రక్తలే కారుతున్న

 నీలోని నరలునలిగిన 

కణాలు పలిగిన 

ఆణువణువూ అరిగిన 

పదుతున్న లేస్తున్న 

ప్రాణలే పోతున్న  

చేయ్ ఏత్తి జై కొడుతూ 

గొంతు ఏత్తి నినదిస్తూ  

తరలండి తెలంగాణ గర్జనకు ...

 

మనలక్ష్యం తెలంగాణ 

మనగమ్యం తెలంగాణ 

అది చేరేందుకు మరో మెట్టే 

మహాగర్జన అందుకే 

మహా జన సాంద్రమై కదలండి 

మహాగర్జనలో తెలంగాణమై మర్మ్రోగండి 

   

జై తెలంగాణ                     జై జై తెలంగాణ 

Posted Date:2014-03-19 13:32:59
comments powered by Disqus