ముక్తిశ్వరుడి ముంగిట్లో
కలేశ్వరుడి కాళ్ళు కడుగుతూ
త్రినేత్రుడి సన్నిధిలో
సరస్వతీ ఒడిలోనా ,గోదారి నదిలోనా
సంగమించే త్రివేనిసహిత
లక్ష్మి రూపిత ప్రాణహిత
సిద్ధిశ్వరుడిని ధ్యానిస్తూ
శివ అర్చనగావిస్తూ
ని ఓడిలోన స్నానమాచరిస్తే
తొలుగుతయీ పాపాలు
కలుగుతయీ మోక్షాలు
పుష్కల పున్యలనిచ్చే పుష్కర శోబిత
పతితా పావన మాత ప్రాణహిత
తోలిగిస్తున్నావు మా పాపాలు
నికివే మా పుష్కర నీరాజనాలు ..
పుష్కర స్నానం పుణ్య స్నానం ఆచరించండి ఆనందించండి
మన కాళేశ్వరం మన కరీంనగర్ ......
రచన
సతీష్ కుమార్ ,బొట్ల
బొట్లవనపర్తి
కరీంనగర్
9985960614
botla1987.mygoal@gmail.com