పేదరికం ధారిధ్ర్యమును జయిస్తు కడుపునిండ తిండిలేక
ఉన్నత చదువులొ రానీస్తూ పట్టాలు పుచ్చుకొని, ఉద్యోగం లేక మేము
ఉద్యమానికి ఉపిరి పోస్తె ఉగ్రవాదులు అంటారు, అతివాధులు అంటారు,
కెసులుఎన్నో పెడుతారు జైల్లోన పెడతారు
నినదించు నినదించు జై తెలంగాణ అని జై తెలంగాణ అని
సాధించు సాధించు తెలంగాణ రాష్ట్రాన్నీ …………….
జీవ నదులు ఎన్నొ ఉన్న రాస్ట్రములొ బాగమైన తెలంగాణ జిల్లాలకు
త్రాగునీరు లేక జనం బొరు బావి నీరు త్రాగి ఫ్లొరొసిస్ వ్యాధితోటి
కాళ్ళు చేతులు వంకర పొయి బిక్షమెత్తుకొలేక బ్రతుకు బండి
లాగ లేక తినడానికి తిండి లేక బ్రతుకె బరువెక్కి మీరు
నినదించు నినదించు జై తెలంగాణ అని జై తెలంగాణ అని
సాధించు సాధించు తెలంగాణ రాష్ట్రాన్నీ …………….
ఎటు చూసిన ఎమున్నది కూడు లేక నీడ లేక
నీరు లేక ఎండిన పంట పొలాలు , ఇంకిపొయిన బోరు బావులు,
పల్లె తల్లీని వదిలేసి పాడి పషువులను వదిలేసి అమ్మ నానాను వదిలేసి
వలస బాట పట్టి నీవు దెశాటన దెశాటన పొట్ట నిండ తిండి లెక చావ లేక బ్రతుకుటెంధుకు
నినదించు నినదించు జై తెలంగాణ అని జై తెలంగాణ అని
సాధించు సాధించు తెలంగాణ రాష్ట్రాన్నీ …………….
నాణ్యమైన విధ్య ఉండి నైపున్యత కల్గి ఉండి తిండి లేక
మాడుపు కడుపుతోటి బేజరై తిరిగి తిరిగి ఉద్యొగం వేటలోన
చెతిలోన డబ్బు లేక తినడానికి తిండిలేక కుమిలి కుమిలి
మొసపు కాంట్రాక్టరు చెంత కొలువు చెయ్యలేక
అవీనీతి లొఫరుల అసమానతలు చూడలేక అక్రమాలు చూడలేక తిండిలేక చచ్చుటెందుకు
నినదించు నినదించు జై తెలంగాణ అని జై తెలంగాణ అని
సాధించు సాధించు తెలంగాణ రాష్ట్రాన్నీ …………….
భూ కబ్జా కుంబకోణాలు పైరవీలు ఎలక్సన్ల ఎజెండ కలవారు
మాయ మాటలెన్నో చెప్పి మచ్చలెన్నొ ఉన్నవారు రంకులెన్నొ నేర్చి వారు
రంగులే మార్చినొల్లు పెద్దమనుసుల అంట నేడు అవినీతి బందుప్రీతి రాజనీతి
గల్గినొల్లు డబ్బు మబ్బు పట్టినొల్లు మంత్రులైరి, స్కాములతో దెశాన్ని
దొచి దొచి స్విస్స్ బ్యాంక్ నింపి నింపి అన్ని దెశాలన్నిటి కంటే ముందున్నరు మనవాల్లు
నినదించు నినదించు జై తెలంగాణ అని జై తెలంగాణ అని
సాధించు సాధించు తెలంగాణ రాష్ట్రాన్నీ …………….
మహెశ్వరం . వెంకటెశ్వర్లు, భి.ఇ. ( సివిల్), ఉస్మానియ యూనివర్సిటి.
(Consultant Engineer), Mobile No.91-9849706775.