జై బోలో తెలంగాణా-- ని లు వె త్తు గాయాల వీణ --- బుచ్చి రెడ్డి

*************జై బోలో తెలంగాణా-- ని లు వె త్తు గాయాల వీణ ****************

తెలంగాణా కోటి రత్నాల వీణ
కా ధు--- ఈ నాడు
నీలువెత్తు గాయాల వీణ
తెలంగాణా మండు తున్న అగ్ఞిగోలం
బగ్గు మన్న తెలంగాణా--- గార్జిస్తుంధీ
గాండ్రిస్తుంధీ -వీర తెలంగాణా కోసం
తెలంగాణా జనం కదిలింధీ-- జై బోలో తెలంగాణా అంటూ-

ఇక్కడ కులాల తేడాలు లేవు
ఇక్కడ మతాల అడ్డంకులు లేవు
అంధరిధి
ఒకటే మాట
ఒకటే పాట
ఒకటే బాట--- జై తెలంగాణా

ఇపుడు రాష్ట్రం లో
ప్రజా సామ్యం కాలు జారీ పోయింధీ
ధిగజారి పోయిన నాయకులు---పార్టీ లు
2 నాలుక ల తో
4 రకాల మాటలు మాట్లాడుతున్నారు
తెలంగాణా కాంగ్రెస్ కొజ్జాలు
మొసలి కన్నీరు కారుస్తూ
ఉద్యమకారుల శవాల మీ ధ
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం అంటూ
ప్రమాణం చేసి
రాజీనామాలు చేస్తామని
ప్రగాల్బాలు పలికిన వీళ్ళు
దొంగనా ట కాలు ఆడుతున్నారు
సొల్లి కబర్లు కూస్తున్నారు

ఎంతకాలం మోసం
ధగా
కుట్ర లు--కూతంత్రాలు
దోపిడీలు---??
50 ఏండ్లూ అనుభవం నేర్పిన పాటాలు
నమ్మకం--- వొపిక--- ఆశ
అన్ని మాయం అయి గాలిలో తేలిపోయాయి
బకాసుర-- బడా చోర్
సీమాంధ్ర--చరిత్ర ద్రొహూల్లారా
పొట్ట కూటి కోసం వచ్చి
పొట్టకొత్టడం
ఇంటి వాసాలు లెక్కాబెట్టడం
ఇల్లు అంతా నాధే ననడం
ఎంతవరకు న్యాయం ???

జై తెలంగాణా--
ఎన్ని తరాల కోరిక మాధి
ఎన్ని తరాల స్వప్నం మాధి
యెన్నాళ్ళు?? ఎన్ని ఏళ్లు ???

ప్రస్తుతం
కనుపించి--కనిపించని
వినుపించి-- వినిపించని
రాజకీయ ముసుగుల తో
రచ్చబండ--- బాగోతపు చిరు కాంగ్రెస్ ప్రవేశాలతో
రాజకీయం అవుతున్న కోటి రత్నాల వీణ
చే ధీ రీ పోయిన స్నేహాలు
క లు వ ని కుధు ర ని పొత్తులు--అన్నింట్లో కిరీ కిరీ లు
అంటరాని ముచ్చట్లు
సన్నగిల్లీ తెగిపోయిన సంభాందాలు
ప రాయికరణ -- తేడాల బ్రతుకులు
నీళ్ళల్లో తేడా
ని ధు లల్లో తేడా
కొలువుల్లో తేడా
పంపకాల్లో తేడా
ఎందుకు ??? దేనికి ?? ఎంతకాలం ??

స్నేహం గా విడిపో ధాం--- కలిసి బ్రతుకుదాం
తల్ళడిల్ళుతున్న తెలంగాణా
పోరాటం -మన ఊపిరి
ఆయుధం - మన ప్రాణం
ఒకటే మరణం --ఒకటే జననం
we have a dream-- jai telangana అంటూ
ఆమ రు లై న విధార్థులను తలచుకుంటూ
కదమ్ తొక్కుతూ--పదం పాడుతూ
జనం కదులుతున్నారు

తెలంగాణా డిమ్యాండ్---ప్రజా స్వామిక డిమ్యాండ్
ఈ ఉద్యమం --ఈ పోరాటం
ఆవేశ పూరిత మై ంధీ కా ధు
అవగాహన ము తో
ఆలోచనల తో
విశాల మనస్థ్వమ్ తో
అన్ని అలవరచుకో ని
సాగుతున్న --పోరాడుతున్న ఉద్యమం మాధి

సోనియా జి
అణిచీవేతలు
ధమ న నీతులు
రాజకీయ పొత్తులు--మార్పులు
జై లు చువ్వలు- ఊరి కొయ్యలు
టియర్ గ్యాస్ లు--లాటిల దెబ్బలు
ఈ ఉద్యమాన్ని ఆప లేవు

ఇందిరమ్మ కోడలా
రాజ్య ధాహం-- రాజ్య మొహం
ఎంతకాలం ని రాజరికం
నాలుగు కోట్ల ప్రజల కోరిక ల ను
ముక్క లు చేస్తూ
రోజు కు ఒక గేమ్ ఆడుతూ
అహంకారం తో
ఆహం భావం తో
కాంగ్రెస్ పార్టీ ని నీ గుప్ప్‌ట్లో పెట్టుకొని
కొజ్జ నాయకులతో
గారడీ ఆటలు ఆ డి స్తూ
గాంధీ పుట్టిన దేశాన్ని
అవమాన పరుస్తున్నావు-- కించ పరుస్తున్నావు

ఆ రోజు రా క పోధు
నీ అత్త కు-- నీ భ ర్త కు
పట్టిన గతి
నీకు రా క పోధు
చిరు రాజరికం తో
జగన్ రాజకీయాల తో
రాష్ట్రం లో మార్పు రాధు
తెలంగాణా ఉద్యమం ఆగిపోధు

తెలంగాణా కాంగ్రెస్ నేతాల్లారా
తెలంగాణా తెలుగు దేశం నాయకుళ్లారా
గళం ఎత్తండి
ఎదిరించండి
గుర్తుంచుకోండి--అవసరం అయితే
తెలంగాణా ప్రజలు
మీ తల రాత ల ను మార్చగలరు
స రీ అయిన సమయం లో
రాజీనామాలు చేయండి
రాష్ట్ర ప్రబుత్వాన్ని కూల్చండి
మన పాలన మనకు కావాలి
మన రాష్ట్రం మనకు రావాలి

మన ధీ
ఒకటే గమ్యం
ఒకటే లచ్యమ్
ఒకటే ఆశయం
ఒకటే ని నా ధం
జై బోలో తెలంగాణా
జై తెలంగాణా
-----------------------------------
బుచ్చి రెడ్డి

Posted Date:2014-03-19 14:10:30
comments powered by Disqus