********* మిలియన్ మార్చ్-----చలో హైద్రాబాద్---పదండి **********
మొన్న
ప్రజా తిరుగు బాటు
ప్రజా పోరాటం
ప్రజా విజయం
టునీసియా లో-- ఈజిప్ట్ లో
ఇపుడు--
దద్దరిల్లుతున్న లిబియా
సూన్ హైద్రాబాద్ లో మిలియన్ మార్చ్
తెలంగాణా లో సునామీ ?????రానుంధీ ??
స్వేచ్ఛ పిపాసతో
తెలంగాణా ప్రజల తిరుగుబాటు ను--
పోరాటాన్ని
ప్రపంచమంతా చాటి చెప్పేలా--
10 జిల్లాల నుండి
కాదం తొక్కుతూ
పదం పాడుతూ
కదులుతున్న జనం
చలో హైద్రాబాద్ మిలియన్ మార్చ్ అంటూ----
పదండి పోదాం
రక్తాన్ని అయినా చింది స్తామ్
తెలంగాణా సాధిస్తాం --అంటూ
దోపిడీ దారుల పీడన ల కు
విధ్రో హాల కు
అణిచీవేతల కు
అన్ని రాజకీయ పార్టీ ల మోసాల కు
గురి--బలి అయిన
కన్నీటి తెలంగాణా
ని లు వేత్తు గాయాల వీణ
లేచింధీ--- నిదుర లేచింధీ
చివరి నెత్తుటి చు క్క
నేలరాలే ధా కా పోరా డి తిరుధామ్ అంటూ
యిధి నాలుగు కోట్ల ప్రజల
రగులుతున్న గుండెల మంట
మనపై స్వారీ చేస్తూ
సీమాంధ్ర పెత్తం దారి
వలస వాదులను
తరిమి కొట్టడం కోసం
జరుగుతున్న సమరం---ప్రతీకారం
లోల్ళీ-- ల డా యీ సురువు అయింధీ
వీర తెలంగాణా
విప్లవ తెలంగాణా
కోటి రత్నాల వీణ
లేచింధీ--- కదిలింధీ
ఊళ్లకు ఊళ్ళు కదిలివస్తున్నాయి
చిన్నోళ్ళు--పెద్డోళ్లు
రయితు అన్నలు --అక్కలు
ఉద్యోగులు-- విధార్థులు--మేధావులు
రావి నారన్న--ఆ రు ట్ల దంపతుల
కొమురాం భీమ్--- కొమురన్న-- ఐ ల మ్మ
ప్రజా కవి కాలో జి వారసులంతా
చలో హైద్రాబా ధ్ మిలియన్ మార్చ్ కంటూ--
కదులుతున్నారు
అంధరిధి ఒకే అజెండా
గమ్యం ఒకటే
మాట ఒకటే
బాట ఒకటే
పా ట ఒకటే
సంకల్పం ఒకటే
Posted Date:2014-03-19 14:11:58