**********************జయశంకర్ జీ---తుజే సలామ్ ******************
పోరాటం అతని ఊపిరి
న్యాయం కోసం
నిజం కోసం
మంచి కోసం
జీవిత మంతా
పోరాడిన
నిక్కచ్చి నాయకుడు
సామాజిక వేత్త-----
ఉద్యమకారుడు
తెలంగాణా సిద్దాంత కర్త
విధ్యా వేత్త
ఇక లే డు
ఈ రోజు
తెలంగాణా విలపిస్తుంధీ
తెలంగాణా కంట తడిపెడుతుంధీ
జీవితమంతా
తెలంగాణా కు జరిగిన
అన్యాయాల పై
సూ ధీ ర్గ పోరాటం చేస్తూ
తెలంగాణా విధ్యార్థుల ను
ఉద్యమం వై పు మళ్లించి న
తెలంగాణా మహనీయుడు---
తెలంగాణా విప్లవ వీరుడు-----
విధ్యా వేత్త
ఆధర్ష గురువు
వి . సి--
ఎన్నో పధవులు
చేపట్టి
రాణించిన
టి .ర్ .ఎస్---సిద్దాంత కర్త
అపుడు జనార్ధన రా వు గారు
ఇపుడు జయ శంకర్ గారు
రోండు వెలుగు చుక్కలు
తెలంగాణా ను
చూడకుండానే
రా లి పోయి
నాలుగు కోట్ల గుండెల్లో
కన్నీళ్ళ ను--భాధ ను నింపి------
జయ శంకర్ గారు
మీ మాట
మా మాట
మీ బాట
మాకు వెలుగు బాట
సమ్మక్క-- సారక్క సాచ్చిగా
తెలంగాణా సాదించే వరకు
పోరాడి తీరుతాం
తిరగబడి తీరుతాం
ఈధే-- మా నివాళి మీకు
అంటున్న
తెలంగాణా విధ్యార్థు లు---
ఉద్యమ తార
జయశంకర్ జీ-- తుజే స లాం
వీ మిస్ యూ లాట్
లాట్--
ఎంతని చెప్ప గల ము???
---------------------------------------
బుచ్చి రెడ్డి