బాబు గారు గుండెలు బాదుకొంటున్నారు
ఢిల్లీ లో గల్లి ,గల్లి తిరుగుతున్నాడు
కోనసీమకు కష్టాలు వచ్చినాయట
క్రాపు హాలిడే ప్రకటిస్తారట
అయ్యే ...అయ్యే ఎంతకష్టం
ఎంతనష్టం .. ఎంతనష్టం
రెండుకళ్ళబాబు
ఒంటికన్నుబాబు అయ్యాడు
తెలంగాణాలో 600 మంది
ఆత్మబలిదానాలు కనబడలేదు
ఒకేకన్ను పనేచేస్తోంది పాపం
సకలజెనుల సమ్మె
సైరన్ మోగుతోంది
బాబుకు వినపడదు ,కనపడదు
నిదరపోతున్నవారిని మేల్కొల్పగలం
నిద్రపోతునట్టు నటించేవారిని
ఏమిచేయగలం ?
వస్తున్నై ...వస్తున్నై ..సకలజన సమ్మె రధ చక్రాల్ .
..దోపిడీ దారుల సమైక్యవాదం
నలిగి ...నలిగి..చస్తుంది
ఎం .ఎం రహమాన్ తెలంగాణ జర్నలిస్ట్ )