******* మాకు లేని స్వాతంత్ర్యం---అమ్మా తెలంగాణా మా ******
ఎన్ని
స్వాతంత్ర ధినోత్స్‌వాలు
జరుపుకున్నా
మాకు
లే ధు
స్వాతంత్రం
రాలెధు
తెలంగాణా కు---
విముక్తి కావాలి
యేండ్లు గడుస్తున్నాయి
గుండెలు
బతుకులు మండి పోతున్నాయి
రోజులు
కడుపులు కాలి పోతున్నాయి
నాలుగు కోట్ల జనం కు
ఒకటే ప్రశ్న
ఎన్నడు
ఎప్పుడు
ఇంకెంత కాలం
జై తెలంగాణా----?????
అంధ రీ మనసుల్లో
అవే ధ న
ఆలోచన
గుబులు
భయం
ఆశ-- కోరిక
ధడ- ధ డా
తహ-- తహ
సీమాంధ్ర నేతాల్లారా
ఎన్ని తోలు బొమ్మలాటలు ఆడినా
ఎంత తైతెక్క లాడినా
ఎన్ని రకాల రాజకీయాలు చేసినా
యిధి ప్రజా ఉద్యమం
ఉద్యమం ఆగ ధు
తిరుగు బాటు ఆగ ధు
సమ్మెలు-- నిరసన లు ఆగ వు
అన్నింటికీ తల లు ఊపుతూ
జీ -హుజూర్-- ఎస్ మేడమ్
అంటూ
రాజరికం చేస్తున్న
కొజ్జా నేతలు ఉన్నంత కాలం
దేశం లో
రాష్ట్రం లో
ప్రగతి లే ధు
మార్పు రాధు
india is not a poor country
but poorley managed country
అసమర్థత
పరాన్న జీవులు
దోపిడీ ధారులు
అవకాశ వాధులు
ఊస ర వెళ్లు లు
ఫ్యామిలీ పాలన లు
వారసత్వ పాలన లు
వీళ్ళు
నాయాకులు గా
చలామణి అవుతున్నంత కాలం
దేశ ప్రగతి అంతే
ప్రజల బ్రతుకులు ఇంతే---
రాజ్యాంగం
ప్రజా సామ్యం
సామాజిక న్యాయం
హక్కులు
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్---సారె జహాసే అచ్ఛా
అన్ని
వోట్ల కోసం
అవసరాల కోసం
వాడుకునే పదాలు-- మాటలు మాత్రమే
డబ్బు తో
రాజకీయాల తో
స్వంత లాబాల కోసం
అన్ని మారుతాయి--
గాంధీజీ పుట్టిన దేశం లో
సోనియా రాజరికం లో
కాంగ్రెస్ వొల్ల పాలన లో----
దెబ్బ తిన్న మనసులు-- మనష్యులు
అన్ని బరించాం
అన్ని సహించాం
చాలు
ఇక గర్షన తప్ప్పధు
విడిపోక తప్పధు
పోరాడి తీరుతాం---
సోనియా అనారోగ్యం (కోలు కోవాలని మేము ప్రార్థిస్తాం )
జగన్ హై కోర్ట్ డ్రామా
చిరు కాంగ్రెస్ విలీనం--చిరుతల రామాయణం
14 ఎఫ్-- రద్ధు చేసినం ధు కు ఆందోళనలు
సీమాంద్రా నేతల రాజకీయ ఎత్తుగడలు-
ఆలాయి-బాలాయి ముచ్చట్లు
ఎన్ని జరిపినా-- జర్గుతున్నా
ఈ విప్లవం చావధూ
ఈ కుంపటి మండు తునే ఉంతుంధీ
ఈ ఉద్యమ మార్గం లో
ఆలస్యాలు
అడ్డంకులు
వాయిధాలు
ఎగుడుదిగుడు లు ఉన్నా
సమ్మె లు-- నిరసన లు
సహాయ నిరాకరణ లు
బంధ్ లు--- అన్ని జరుగుతూనే ఉంటాయి
అన్ని పార్ట్ ల
తెలంగాణా నేతాల్లారా
కధలండి
పదండి ముందుకు
పట్టూ వ ధ ల కండి
జన బలం-- మీకు తోడు ఉంధీ
జనం అజెండా ** జై తెలంగాణా **
పోరాడుతూనే ఉంధాం
జై తెలంగాణా సాదించే వరకు---
జై తెలంగాణా
------------------------------------------
బుచ్చి రెడ్డి