చలో సకల జనుల సమ్మె కు---పదండి--జై బోలో తెలంగాణా --బుచ్చి రెడ్డి

******* చలో సకల జనుల సమ్మె కు---పదండి--జై బోలో తెలంగాణా  *****

నాలుగు కోట్ల ప్రజల పిలుపు
సమర భేరి మ్రొగింధీ
సకల జనుల సమ్మె  --తెలంగాణా లో
సకలం బంధ్- ???
పాలన మూత ప డి పోయింధీ
ఆఫీస్ ల కు తాళాలు
బడు లు బంధ్--  
ఆర్ . టి . సి  బస్సు ల పయ్యలు తీరుగటం లే ధు
తెలంగాణా సునామీ
తీవ్ర రూపం దాల్చానుంధీ
రాస్త రోకులు-- బంధ్ లు
ఉద్యోగుల వాకౌట్ లు-- పెన్ డౌన్ సమ్మెలు
సహాయ నిరాకరణ లు--- మొదలు కానున్నాయి

పత్రికల్లో-- టి వి ల లో

తప్పుడు వార్తల తో
అధిక  మొత్తం లో
ప్రజా  సం చే మ  పథకాలు
మొదలు కానున్నాయి అంటూ
వార్తలు--రాతలు

రగులుతుంధీ తెలంగాణా
పి డి కిల్ళు   బిగించింధీ తెలంగాణా
సహనం హరించింధీ
ఇంకెన్నాలు--  ఇంకా ఎెన్న  ఏ ళ్ళు??
మాకు ఈ గోస
మాకు ఈ  న స
ఇంకాయెంతకాలం ? 
ఒక వై పూ ల ఫొ  ట్ మాటల తో
రెచ్ఛ గొడుతూ--బేధిరిస్తూ
మరొక వై పూ
అవాజ్య ప్రేమ ను వొలాక బోస్తూ
సమయిక్యా రాగాలు పాడుతూ---??

సిగ్గు లేని
మా తెలంగాణా కాంగ్రెస్  కొజ్జా నేతలు
మళ్లీ రాజాకీయం చేస్తూ
పధవుల ను అంటిపెట్టుకొని
భయ పడుతూ---
సోనియా అమ్మ ఆజ్ఞ
ఏధి అయితే అదే పాటిస్తాం అంటూ
ఏధిరి చూస్తూ
అమ్మ చెప్పాలి
పధ వి కి అమ్మ
పై కి రావాలన్నా అమ్మ
అమ్మ దయ ఉంటే
సీ . మ్ కావొచ్చు
పి . మ్ కావొచ్చు
ఏ ప ధ వి అయినా రావొచ్చు--

ఇక తెలుగు దేశం లో
అమ్మ  కు బదలు  బాబు అయ్య
అతని రాజరికం కోసం
అతడు ఆ డి స్తున్న గారడీ ఆట లో
కోతు ల్లా గంతులు వేస్తూఓ
మోచేతి నీళ్ళు తాగుతూ
సొల్లు కారుస్తున్న తెలంగాణా టి .డి పి నేతలు ??

ధిగా జారిన
సమస్త విలువల ను
వాటిని తుంగ లోకి తొక్కి
డబ్బు -అధికారం కోసం
పరుగులు తీస్తున్న 
ఈ వ్యవస్థ లో---ఈ రోజుల్లో

ఇప్పటికీ
ఎన్నో  వంధ్ ల మంధీ
విధ్యార్థులు--యువకులు
ఆత్మ హత్యలు చేసుకున్నారు
విముక్తి కోసం
ఆత్మ గౌ ర వం కోసం
స్వేచ్ఛ కోసం
తెలంగాణా కోసం---
ఇక తీరుగ బడక తప్పధు

చేయని ఉద్యమం అంటూ లే ధు
మనకు మిగిలిం ధీ--
పోరాడి సాధించడమే
చలో సకల జనుల సమ్మె  కు--
పదండి--కదలండి
రయితన్నాలు-
ఉద్యోగులు--విధ్యార్థులు
న్యాయ వా ధు లు-- కవులు--ర చ ఇతలు
ప్రజా సంగాలు--కుల సంగాలు
అంధ రూ ఒకటి అయి
ఉద్యామిస్తున్నారు
సకల జనుల సమ్మె కు
పిలుపు నిస్తున్నారు
పదండి--పోదాం
కదలి రండి

పోరాటాల పుట్టినిల్లు తెలంగాణా
మళ్లీ పోరాడుతూ
చరిత్ర లో నిలిచిపోతూ
ప్రపంచం గుర్తించేలా--
పదండి--చేతులు కలపండి
సకల జనుల సమ్మె కు
పోరాడి
తెలంగాణా సాదించుకుందాం
అమరవీరుల ఆశ నెరవేరుద్దాం
జై బోలో తెలంగాణా
-------------------------------
బుచ్చి రెడ్డి 

Posted Date:2014-03-19 14:17:59
comments powered by Disqus