కళలు నెరవేరే సమ్మె -తెలంగాణా సకల జనుల సమ్మె -- అందె శ్రీధర్

 

కళలు నెరవేరే సమ్మె -తెలంగాణా సకల జనుల సమ్మె  -- అందె శర్రీధ్

ఇది బ్రతుకు నేర్పే తెలంగాణా సమ్మె , 
నేటి పాటాలు అన్నీ నీటి మూటలే
సామాజిక పరిస్తితులే నిజమైన విద్యను నేర్పిస్తాయి   
జీవితాన్ని మలువలేవు భావితరాన్ని 
ఇంకా  జీతగాల్లుగా మార్చుకోవాలనే అందరి కుట్ర 
నేటి బడులు రాబడులకే గాని బ్రతుకు నేర్పేవి కావు 
చూచి రాతలు రాయించి మార్కులేసే  స్కూళ్ళు వద్దు
తెలంగాణా వస్తే జీవితాన్ని ఎలా గెలవాలో తెలుస్తుంది 
అందరు విద్యనూ ఎలా అబ్యసిన్చాలో తెలుస్తుంది 
బానిస బ్రతుకు కు స్వస్తి పలికి 
వలసలు మాని జీవితాన్ని పోరాడి గెలుచుకుంటారు


అందె శ్రీధర్

Posted Date:2014-03-19 14:28:33
comments powered by Disqus