******** పాపం బాబు గారు----సలామ్ వాలెకుం నాయుడు గారు *****************
పాపం
బాబు గారు
రయితుల కోసం అంటూ
పోలీస్ బలగం తో
తెలంగాణా లో పర్యటన
అటు ప్రజల నిరసన లు--ప్ర ధ ర్ష న లు
ఎన్ని కూతలు కూసినా
రయితుల కోసం అనే నెపం తో
మళ్లీ రాజరికం చేపడుతా న న్న ఆశ తో
ఎన్ని నాటకాలు వేసినా
ఎన్ని యాత్రలు చేసినా
ఎంత గడ్డి క ర్చినా
నాయుడు గారు-- మీరు
సీ . మ్ కారు అన్న ధీ---
జ గ మె రీ గీ న సత్యం----
నాగం లే డు
మా పిచ్చి ఎం .ల్ .ఏ-- దయాకర్ అన్న
మీ సొల్లు నాకుతూ
చెంచా గిరి చేస్తూ
తెలంగాణా లో టి . డి .పి -- నాయకుని గా
గుర్తింపు రావాలను కుంటూ
మీ అడుగుల కు మడుగులు వత్తు తున్నాడు
నాయుడు గారు
9 ఏళ్ల తమ పాల న లో
గుర్తింపు లే ని
రయితుల సమస్య లు---
ఇపుడు---????
ఎంధుకు సర్ ఈ భాగోతపు ముచ్చట్లు--
రాష్ట్రం లో
మీ ఫ్యామిలీ పార్టీ
రోజు రోజు కి
క్షి నించుక పోతుంధీ
మెల్ల మెల్ల గా
బూస్తాపితం కానుంధీ
బాల కృష్ణ కాధూ--- మీ మామ గారు
వచ్చి --చేపట్టినా
మీ పాలన రాధు-- రాలే ధు
బాబుగారు
తెలంగాణా కుంపటి ఆరి పో లే ధు
నీ మోసం-- నీ ధగా--నీ కు తంత్రం
నీ ద్వి పాత్రాబి నయం-- నీ ధో కె భాజీ తనం
తెలంగాణా
మరచి పోధు--పో లే ధు
తెలంగాణా లేవక మాన ధు
నిన్ను -- నీ తెలుగు దేశాన్ని కూ ల్చా క మాన ధు
పోలీస్ బలగం
దయాకర్ అన్న బలుపు మాటల తో
మురిసి పో కు
గుర్తించు కొ
మీ ఇద్దరి రోజులు దగ్గర పడుతున్నాయి
వీర -- విప్లవ తెలంగాణా
లేచి తీరు తుంధీ
బతుకు యుద్దం ఆగ ధు
తెగబడు ధాం
పోరాడు ధాం-- పధ అంటూ
తెలంగాణా లేవక మాన ధు
యుద్దం చేయక మాన ధు
ఆ రోజు రా క పోధు
సలామ్ వాలెకుం -- నాయుడు గారు
*****************************************
బుచ్చి రెడ్డి