********* ఆ తెల్ల వాడి పాలనే మేలు----ఆ రోజులే బాగున్నాయి *******************
ఈ రోజు
దేశం లో--రాష్ట్రం లో
నవ్వులా ట రాజకీయాలు
ధిగ జారిపోతున్న రాజకీయ పార్టీ లు
ధరల పెరుగు ధ ల
నిరుధ్యోగం
అవనీతి
2 జీ
కుంభకొణాలు-----
వీటన్నింటికి కారణం
కాంగ్రెస్ తప్పుడు ఆర్థిక విధానాలు
ధోపీడీ కాంగ్రెస్ పాలన ???
ఇక
రాష్ట్రం లో
రాష్ట్ర పాలన
డిల్లీ నుంచి జర్గుతుంధీ
వెన్ను ఎముక లేని సీ .మ్ కిరణ్ గారు
రాళ్ళ చేలో గుంటుక తొలి నట్లు
తెగిన గాలిపటం లా----
రాష్ట్ర కాంగ్రెస్ లో
అంత్హ కలహాలు
గ్రూపులు
నిరాశాలు
ముసుగుల గుద్దులాట లు
ఎవడు -- ఎటు
రోజుకోక కొత్త నాటకం
వీటికి తోడు-- జగన్ లోల్ళీ ??
ప్రభుత్వ యంత్రాంగం అంతా
పాత సారా--- కొత్త సీసా --తతం గా మే
ఉద్యోగాలు
ఉపాధి కల్పనాలు
ఆరోగ్య శ్రీ
రాజీవ గృహ --ప థ కాలు అంటూ
ఊక ధంపుడు ఉపన్యాసాలూ
టి . వి ల లో-- పత్రికల్లో ఆడ్స్ తో ??
చేసేధి తక్కువ-- చెప్పేధి ఎక్కువ ???
టి . వి . పత్రికల తో
లాలూచీ ప డి -- కొనుక్కొని
తెలంగాణా వార్త ల ను
సెన్సర్ చేస్తూ--
తెలంగాణా సెంటిమెంట్ లేధని
ఆరి పోయింధ ని ప్రచారం చేస్తూ--
బాబు - కిరణ్ గారు
తెలంగాణా కుంపటి ఆ ర ధు
అధి మండు తునే ఉంతుంధీ
ఈ రోజే
బి .జ్.పి కిషన్ రెడ్డి గారు
తెలంగానే -- అజెండా అంటూ
తెలంగాణా పోరు యాత్ర మొదలు అయింధీ
జనాన్ని లేపక మాన డు
చిట్టా చివరకు
చిరు ప్రజారాజ్యాని కి రోండు మంత్రి పధవులు
శాఖ ల కుమ్ములాట ???
ఉత్తగొడ్దుకు అరుపులు మెండు
అలా
నాయుడు గారు
రయితు పోరు బాట అంటూ యాత్రలు
మేము అధికారం లో కి వస్తే
వై . ఎస్ . ర్ విగ్రహల ను కూల్చి
వేస్తాం అంటూ కూతలు---
ఈ తెలంగాణా
ధ్రో హు ల కు
2014 ఎన్నికలు-- ప్రజల తీర్పు
జవాబు చెప్పి తీరుతుంధీ
65 ఏండ్ల క్రింధ ఎక్కడ ఉన్నామో
ఇప్పుడు అక్కడే ఉన్నాం
ఆ తెల్ల వాడి పాలనే మేలు
ఆ రోజులే బాగున్నాయి---
నేడు జనం మాటలు --ఆలోచన లు
అంధుకే
జనం అంతా పసి గడుతున్నారు
ఒక టి అవుతున్నారు
కార్మికులు-- కర్షకులు-- విధ్యార్థులు
అంతా ఒకటి అయి
కలిసి కట్టు గా
కాంగ్రెస్ పునాధులు పెకిలించడానికి
అడుగులు ముందుకు వేస్తున్నారు
స్వేచ్ఛ -- స్వాతంతర్యియాల కు
వెలుగు కాగడా వెలిగిస్తామ ని---
జై తెలంగాణా కోసం
అందరం ఒకటి ఆవుధామ్
భుజం -భుజం కలిపి పోరాడూధామ్
పదండి-- కదలండి అంటున్నారు
ప్రజా శక్తి-- ప్రజా విప్లావాన్ని
ఏధిరించి ఎవరు నిలువ లేరు
న్యాయం గెలిచి తీరుతుంధీ
తెలంగాణా వచ్చి తీరు తుంధీ
తెలంగాణా జయ హో---
---------------------------
బుచ్చి రెడ్డి