******** సోనియా రాజరికం లో----కాంగ్రెస్ పాలన లో ??????**************
రోజు కొ రాజకీయం
ఏ తీరుగా అయినా
తెలంగాణా అంశాన్ని
నీరు కార్చాలా ని
తొక్కి వేయాలని
ఎత్తులు-- జిత్తులు
స రీ కొత్త నాటకాలు ఆడుతూ
తెలంగాణా ప్రజల ధృ శ్టిని
పక్క దారుల్లోకి మళ్లించడానికి
తెలంగాణా కు మంత్రి ప ధ వూ లు
రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ --స్పీకర్
తెలంగాణా వాళ్ళు ఉండాలని ???
ఈధాంతా
ఎవరి కోసం
ఎంధుకో సం
ధెనీకోసం ??
మాయా మాటల తో-- ముల్లు వేస్తూ
సో ధీ క బు ర్ల తో
అణిచి వెత ల తో
ఈ విప్లవ జ్వాలా చల్లారధు
ఈ పోరాటం--ఈ ఉద్యమం ఆగాధూ--
భాధల తో
ధు ఖం తో
ఆ సహనం తో
ఆ గ్రహం తో
ఆ వేధాన తో
పరాయి తనం తో---బతికి
విసిగి పోయి
సాగుతున్న ఈ పోరాటాన్ని
ఏ శక్తి ఆప లే ధు- ఆ గ ధు
బీధ తనాన్ని
ముడి వేసుకొని జీవించే
బుడుగు బ్రతుకుల కు విముక్తి ఎన్నడు
ఎప్పుడు ?? ఇంకెంతకాలం ??
సోనియా రాజరికం లో
కాంగ్రెస్ పాలన లో
ప్రజా సామ్యం -- ధారి తప్పింధీ
ప్రజల వలన
ప్రజల కోసం
ప్రజల చేత--- అన్ని వొట్టి మాటలే ???
రోజు కోక ఒక కొత్త ని నా ధ ము
రాజీ వ్ యువ కిరణాలు
పావులా వడ్డీలు
కోటి మంధీ కి ఉద్యోగాలు
సాంచేమా పథకాలు
అంటూ-- ఇవన్ని రేపు
రాబోయే ఎన్నికల కోసం
పాడుతున్న పాచి పాటలు ??
దేశం లో--రాష్ట్ర పతి
ప్రధాన మంత్రి-- గవర్నేర్ లు--అంతా
కాంగ్రెస్ తొత్త్హు లు గా
సోనియా చెంచాలూ గా
ఎస్ మేడమ్-- జి హూజొర్ లు
అయినపుడు--
రాజ్యాంగం-- ప్రజా సామ్యం
కాటు కలిసి పోయింధీ---
పోతుంధీ-- గాంధీజీ పుట్టిన దేశం లో ??
ధీనికి తోడు
ఈ ధగా కోరు ధోపీడీ వ్యవస్థ లో
చదువుల కు
ఉద్యోగాల కు
పెళ్లి ల కు
ఎన్నికల కు
రాజరికా ల కు
కులం-- మతం ల
రంగు -రుచి- వాసన ల తో
ముడిపడుతూ-- వేలి వేస్తూ
న లీ గీ పోతూ
అన్నింటికీ ధూరం అయి పోతూ ???
కాంగ్రెస్ పాలన లో
సోనియా రాజా రికం లో
జాతి ప్ర యో జ నాల కన్నా
పా ర్ట్ పబ్బం గడుపు కోవడమే
మిన్నగా త లు స్తూ
అధికారం చే ప ట్టి
రాహూల్ ను ప్రధాని గా
చేయడం కోసం ఆడుతున్న నాటకాలు--గేమ్ లు
ఎంతకాలం ఈ ఫ్యామిలీ పాలన లు
ఎక్కడ ఉంధీ ప్రజాసామ్యం ??
ఆ రోజు రావాలి
ఒకే ఫ్యామిలీ పాలన కు
చరమ గీతం పాడాలి-- కొత్త తనం రావాలి
మార్పు రావాలి
మానవ హక్కుల కోసం
ఆత్మ గౌ ర వం కోసం
సామాజిక న్యాయం కోసం
విముక్తి కోసం
సాగుతున్న
ఈ జై తెలంగాణా పోరాటాన్ని
సోనియా జి
కాంగ్రెస్ అధిష్టాన నేతాల్లారా
ఏ రీతి గా -- ఏ తీరు గా
మీరు పక్క ధారుల్లో కి
మళ్లించ లేరు
అప లేరు
సాగుతూనే ఉంతుంధీ
జై తెలంగాణా సాధించే వరకు
జై జై తెలంగాణా
---------
గంగుల బుచ్చి రెడ్డి