|
*** తమ్ముల్లూ---- ఆత్మ బలి ధానాలు వద్దు---బతికి పోరాడి సా ధీ ద్దామ్ జై తెలంగాణా ను **
తమ్ముల్లూ---
తోంధర పడకండి
వద్దు
ఆత్మ హత్యలు వద్దు
బలి ధానాలు వద్దు
బతికి సాధీ ద్దామ్
తెగించి పోరాడూదాం
కలిసి తీరుగ బడు ధాం
సాదించుకుందాం -- జై తెలంగాణా ను
కళ్ళారా చూద్దాం-- జై తెలంగాణా ను
ఆ రోజు రా క పోధు
తెలంగాణా రాక పోధు---
మొన్నటి ఉప ఎన్నికల తో
తెలంగాణా ప్రజల్లో
తెలంగాణా వాధం
ఎంతగా బ ల ప డి పోయి ఉంధో--
అన్ని రాజకీయ పా ర్ట్ ల కు
అన్ని రంగుల నేతల కు
అర్థం అయిపోయింధీ
గుబులు లేపు తుంధీ
నేతలు ధారులు వెతుకు కుంటున్నారు
రాజకీయ బ వి ష్యత్త్హు కోసం
రాజా రికం కోసం
అధిపథ్యం కోసం
డబ్బు కోసం
ఆన్ని రకాల ఆటలు ఆడుతూ
మా ట లు కూస్తున్న
వెంకట్ రమణా రెడ్డి-- రేణుక చౌ ధ రీ లాంటి
తెలంగాణా ధ్రో హు ల రాజకీయ జీ వి తా ల కు
చరమ గీతం పాడుదాం
భూ స్థాపితం చేద్దాం----
నాలుగు కోట్ల గుండెల్లో
వే ధ న-- రో ధ న
ఆర్తి--తపన
భాధ --కోపం-- క సి
మండు తునే ఉంధీ---
జై తెలంగాణా కోసం
ఇక
ఆగ ధు---ఈ తెలంగాణా పోరు
ఎవరు అడ్డు వచ్చినా తెలంగాణా ఆ గ ధు
ఇంతకాలం-- ఎన్నో ఏళ్లు
అన్యాయాలు
ధోపీడీ లు
తేడాలు
కుట్రలు-- కూతంత్రాలు
అన్ని బరించాం
అన్ని సహించాం
చరిత్రలు తిరిగి వేయండి
నిజాలు తేల్చండి
వీటి అన్నింటికీ లెక్కలు ఉన్నాయి
రుజువులు ఉన్నాయి
తీర్మానాలు ఉన్నాయి
ఆధారాలు ఉన్నాయి
రాసుకున్న పత్రాలు ఉన్నాయి
సాఛయాలు ఉన్నాయి
ఎన్ని ఉన్నా
ఇంకా ధోచుకుంటూ
ఆలాయి బలాయి-- ముచ్చట్ల తో
తెగే ధా క తెలంగాణా ను లాగింధీ మీరే--
గారడీ ఆటలు ఆడుతూ--ఆ డి స్తూ--
ఈ రోజు
నా తమ్ముల్ళు-- బోజ్యా నాయక్-- రాజా మౌళి
ఆత్మ బలి ధానాల కు--- కారణం మీరే ??
తమ్ముల్లూ
ఆత్మ హత్యలు
మన ఆయుధం కాధూ--కాకూడాధూ
కలిసి ప్రశ్నిడ్దాం
కలిసి తీరుగ బడు ధాం
బతికి పోరాడూదాం
జై తెలంగాణా-- మన భాధ్యత
జై తెలంగాణా-- మన గమ్యం
బతికి సాధిద్దాం--
700 మంధీ ఆత్మ బలి ధానాలు
డి ల్లీ సర్కారు కు కనపడటం లే ధు
ఎక్కడ ఉంధీ ప్రజాసామ్యం---
జై తెలంగాణా కోసం --ఇంకా ఎంత మంధీ చావాలి ??
సోనియా జి
స్పంధించండి
నాన్చకండి-- ఇంకా
తెలంగాణా కోసం --ఇంకా
ఎంత మంధీ బలి కావాలి ??
ఎప్పుడు -- మా కు విముక్తి
తేల్చండి
తెలంగాణా ను ప్రకటించండి
జహాహో -- తెలంగాణా
--------------------------------------------------
బుచ్చి రెడ్డి గంగుల
|