|
************కొత్త చరిత్ర తిరిగి రాద్డాం---ఈ దోపిడీ వ్యవస్థను కూల్చేద్దాం***** పదండి *******************
65 ఏళ్ల స్వాతంత్రం లో
ప్ర జాసామ్య ముసుగు లో
స్వంత అర్జన కోసం
అన్ని రంగుల జెండాల నేతలు
దోపిడీ-- అవనీతి -- అజెండా లు గా
పోటీలు పడుతూ
దోచుకుంటూ----
ఇపుడు
మానవ సంభంధాలన్ని
ఆర్థిక సంబంధాలే ?
ఈ కుళ్ళు వ్యవస్థ లో
ఆప్యాయతల కు
అనురాగాల కు
బంధుత్వాల కు
మమకారాల కు
స్నేహాలా కు-- గుర్తింపుల కు
అన్నింటికీ కోలామానం--- డబ్బు
డబ్బు--- డబ్బే జీ వితం
అంధ రీ ని ఏలుతున్నధి-- డబ్బు మాత్రమే
డబ్బు-- డబ్బు ను ప్రేమిస్తుంధీ
డబ్బు బ్రీడ్స్ డబ్బు
ధనం మూలం మిధం జగత్ ????
ఉన్నతనం (ఉన్నొళ్ళు )-----లేనీతనం (లెనొళ్లు )
గాంధీజీ పుట్టిన దేశం లో
రఘురాముడు ఎలి న రాజ్యం లో
ఈ దోపిడీ వ్యవస్థ లో
సమాంతర రే ఖ ల్లా
ఎక్కడ క లు వ కుండా సాగిపోతున్నాయి--
ఆగ్రా కులాల పెత్తనాల తో
రాజకీయపు రంగు -రుచి- వాసన లు నింపుకొని
రాజరికం తో
దోపిడీ ల తో
లెనొన్ని--- ఇంకా లెనొని గా
ఉన్నోడు-- ఇంకా ఉన్నోడు గా చేస్తూ--పెరిగి పోతూ
ఆర్థిక వత్యా సం
మెట్ల తేడాల తో--- గ్యాప్ ఆలాగే ఉంటూ
మనష్యుల మధ్య దూరాన్ని పెంచుతుంధీ
ఏధి సమానత్వం
ఎప్పుడు ?? ఎన్నడు ??
ఎంతకాలం ఈ స్విచ్ బ్రతుకులు
ఆర్థిక వత్యా సాలు
తొలిగి పోవాలి
సమానత్వం రావాలి-- మార్పు రావాలి
ధ స ల కుండా
మ స ల కుండా
చలించకుండా--- ఉన్నంత కాలం
డబ్బు బలుపు గాళ్ళు
లెనొళ్ళను
అణిచివేయగలరు
ఆడించగలరు
ఏ గ తాళి చేయగలరు
వేలి వేయగలరు
లేని తనం--తో -- పేధరికం తో
రగిలి పోతూ
న లీ గీ పోతూ
గుబులు తో
ధిగులు తో
బతకడం -- ఎంతకాలం ?? ఇంకెంతకాలం ??
గాంధీజీ--ఆశించిన శాంతి
భోధించిన అహింస
నమ్మిన సత్యం--- అన్ని మాటు మాయం అయిపోయాయి
ధిగజారి పోయాయి--ప్రజా పధం
గ్రామీణ అభివృద్ధి సేవా-ప త కాలు
ఇందిరమ్మ -- పేరు ను రాజకీయం చేస్తూ
సంక్షే మ కార్య కలాపాలు---అన్ని కబు ర్లె--- వోట్ల కోసం వాడే మా య మాటలు
దేశం లో ఎక్కువ కబు ర్లె కానీ
సమాజ స్వరూపం మార్చే సాహసం
కనుపించకుండా ఉంధీ--- అన్న శ్రీ .శ్రీ గారి
మాటల్లో -- ఎంతో నిజం---
సత్యం--- నేటికి కూడా---
అవనీతి-- లంచ గోండి తనం
హిం స-- స్వార్థం --దోపిడీ ల తో
నడుస్తున్న ఈ వ్యవస్థ ను మార్చాలి
లేని జనం ( లెనొళ్లు )--
కలిసి కట్టుగా
గళం ఎత్తాలీ
ఏ ధు రించాలి-- లోల్ళీ చేయాలి
మార్పు కోసం
సమ సమాజం కోసం
ఆర్థిక -- సాంఘిక సమానత్వం కోసం
సామాజిక న్యాయం కోసం
కొత్త తనం కోసం
తీరుగ బడా లీ
కదలండి
కొత్త చరిత్ర తిరిగి రాద్డాం
కొత్త ప్రపంచం నిర్మించుకుంద్డాం
ఈ దోపిడీ వ్యవస్థ ను కూల్చేద్దాం-- పదండి
రండి--
--------------------------------------------------
బుచ్చి రెడ్డి గంగుల
|