|
****సోనియాజీ తొత్తు--లగడపాటి గారు ***** తెలంగాణా వచ్చి తీరుతుంధీ **********
ఉప ఎన్నికల్లో
కాంగ్రెస్ గెలిచినా-
రాష్ట్ర రాజకీయాల్లో
ఎన్ని మార్పులు -చేర్పులు జరిగినా
ప్రెసిడెంట్ పాలన వచ్చినా
తెలంగాణా కుంపటి
చి ట -ప ట --ప ట -చి ట
ఇంకా మండు తునే ఉంధీ
తెలంగాణా ఇప్పటికీ బ తి కె ఉంధీ
జై తెలంగాణా నాలు గు న్నర కోట్ల గుండె చప్పుడు--
లగడపాటి గారు
సోనియా జి చెంచా గారు
పిచ్చి కూతలు కూయకండి
చిలుక జోస్యం చెప్పకండి
మరుగు మాటలు వద్దు
ప్ర లో బాలు వద్దు
గారేడు ఆటలు వద్దు
కపట నాట కాలు వద్దు----
ఈ రోజు
రాష్ట్రం లో
జగన్ అరెస్ట్-- సీ .బి ఐ విచారణ
ధోపీడీ -- దాపరికం
కోట్ల గల్లంతు-- జి .వో లు
అంతా జరిగింధీ
కాంగ్రెస్ పాలన లోనే--
కాధా-- సోనియా బంటు లగడ పాటి గారు ???
ఇపుడు
దేశాన్ని-- రాష్ట్రాన్ని
ఏలుతున్నధి--నడిపిస్తున్నధి
లంగలు--ల ఫంగ్ లు-- ధో కె భాజ్ లు-- బట్టే భాజ్ లు--
ప్రజలు గమనిస్తున్నారు
ప్రజలు కండ్లు తెరిచిన నాడు
ఎంత గట్టి కుర్చీ అయినా
కుప్ప కూలెధీ -- నిజం
అధి చరిత్ర చెప్పిన సత్యం
నాడు-- నేడు --రేపు
ఏండ్లూ గడిచి పోతున్నాయి
పార్ట్ లు మారి పోతున్నాయి
వారసత్వ రాజకీయాల తో
ఫ్యామిలీ పాలన ల తో--
జరుగుతున్నధి--జరిగే ధీ
ధోపీడీ పెరీగింధీ
వివక్ష పెరీగింధీ
అవనీతి పెరీగింధీ
వ్యవస్థ పుచ్చి పోయింధీ
కోట్ల అంకెల తో ప్రణాళిక లు
సరికొత్త రోజు వారి వాగ్ధానాలు
ఇందిరమ్మ-- రా జి వ్-- సంక్ష మే పథకాలు
రచ్చా బండ--జన్మ భూమి
పాధయాత్రలు-- వోధా ర్పు యాత్రలు-
అన్ని
వోట్ల కోసం
రాజరికం కోసం
ఆడినా--ఆడుతున్న
గిమిక్కులు-- సర్కస్ ఆటలు
బోలుమాట లు
ఏధి ప్రజాసామ్యం
ఏ క్క డ ఉంధీ రాజ్యాంగం
ఏధి సామాజిక న్యాయం ????
అంతా మా య ??????
ఇంతకాలం-- ఇన్నేళ్ళు
జరిగిన మోసం-- ధగా-- ఇక చెల్ల ధు
కాంగ్రెస్ పన్నాగాలు-- ఇక సాగవు
తెలంగాణా జనం -- మేలుకుంధీ
లేచింధీ-- లేస్తుంధీ
వీర విప్లవ తెలంగాణా కదిలింధీ
కదులుతుంధీ
ఆంధోలన మా ఊపిరి
తిరుగుబాటు మా వేదాంతం
జై తెలంగాణా మా గమ్యం-- మా ఆ శయం
తెలంగాణా ధీ--పోరాడే చరిత్ర
ఎన్ని అవాంతరాలు వచ్చినా
పోరాటం
ఉద్యమం--- ఆ గ ధు
జై తెలంగాణా -- జనం లో
సజీవం గానే ఉన్నధి
ఈ పోరాటం --
సమసిపోధు
ఈ సంగ ర్ష ణ
నిలిచిపోధు
మాధి పోరు బాట
మాధి వేరు బాట
నాలుగున్నర కోట్ల జనం కోరుకునే బాట
జై తెలంగాణా
తెలంగాణా వాధం చెధ ర ధు
800 అమరుల త్యాగాలు
గుండెల్లో --పచ్చి గాయాలుగా
సలుపుతున్నాయి--లగడపాటి గారు
తెలంగాణా సాధించే ధా కా
ఆగకుండా సాగే పోరాటం--- తెలంగాణా పోరాటం --జ గ డ పాటి గారు
ఔర్ ఏక్ ధ క్కా--- తెలంగాణా ప క్కా
తెలంగాణా వచ్చి తీరుతుంధీ
తుధి విజయం మన ధె--
జై జై తెలంగాణా
---------------------------------------------------
బుచ్చి రెడ్డి గంగుల
నోట్---no telangana --if congress wins by polls
says-- lagadapaati--ఆ వీడియో చూచి -- ఆ ప్రే ర ణ తో--***********
|